ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ
భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు
By Ram Reddy
On
పాల్గొన్న కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
లోకల్ గైడ్ షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా కొందూరు మండల కేంద్రంలోని మాల కట్ట మైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ఆధ్వర్యంలో ఈ పండుగను నిర్వహించారు. బోనాల పండుగలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. అనంతరం రాజేష్ పటేల్ మాట్లాడుతూ.. అమ్మవారి చల్లని చూపు మండల ప్రజలపై ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పటేల్ వీరన్న, పటేల్ ప్రభులింగం, పటేల్ శ్రీశైలం, పటేల్ సురేందర్,, రాజేష్ పటేల్,పటేల్ చంద్ర శేఖర్, సతీష్, రవి శంకర్, మల్లికార్జున్, బద్రి,బోయ జంగయ్య, లొద్ది ల జనార్దన్, నస్కoటి వెంకటయ్య, బోయ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
11 Aug 2025 21:55:43
లోకల్ గైడ్ : అమెరికాకు చెందిన యువ యూట్యూబర్ IShowSpeed అసలు పేరు డారెన్ జేసన్ వాట్కిన్స్. కేవలం మూడు వారాల్లోనే రెండు మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లను