శంకుస్థాపన చేసిన దండు ప్రవీణ్

అభయ ఆంజనేయస్వామి గుడి ప్రహరికీ ముహూర్తం ఖరారు .

శంకుస్థాపన చేసిన దండు ప్రవీణ్

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 9 :

సింగరేణి మండలం అప్పాయిగూడెం  పంచాయతీ  తులిస్య తండా  గ్రామంలో  ఉన్న  శ్రీ అభయ ఆంజనేయ స్వామి  ఆలయానికి  ప్రహరీ గోడ  నిర్మాణం  కొరకు  అప్పాయిగూడెం సర్పంచ్   దండు ప్రవీణ్   శంకుస్థాపన చెయ్యడం జరిగింది .  దండు ప్రవీణ్ మాట్లాడుతూ  ఆలయ  అభివృద్ధి కొరకు  నావంతు గా  పంచాయతీ తరపునుండి  మీకు  ఎల్లవేళ్ళాల సహాయక  సహకారాలు  అందిస్తను అనీ హామీ  ఇచ్చినాడు.  ఈ  కార్యక్రమం లో ఆలయ  నిర్మాణ  కర్త  ఎస్ ఎన్. నాయక్,  గ్రామ  పెద్దలు  గుగులోత్ లచ్చిరాం,  భూక్యా రాములు,  భూక్యా చిన్న,  భూక్యా కాసన్న ,  పాలిత్య లక్ష్మణ్,   వంకుడోత్ వినయ్ ,   కోట, లక్క,  బన్నీ,  వెంకన్న,  స్వామి తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.