పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.

12వ వార్డు అభ్యర్థి  మిట్టపల్లి కృష్ణవేణి  హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు.

పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 7 :  

వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారా జోరులో   ఎమ్మెల్యే  మాళోత్ రాందాస్ నాయక్  ఆదేశాల మేరకు వైరా 12వ వార్డు అభ్యర్థి  మిట్టపల్లి కృష్ణవేణి  హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ   గెలుపును   కాంక్షిస్తూ సింగరేణి మండలం సర్పంచులు వాంకుడోత్  హనుమంతరావు,   తేజవత్ రమేష్ ,  బానోతు రూప్లా,   మోతి వీరస్వామి   తేజావత్ బాబురావు,  కల్తి భద్రం,   గుగులోతు వీరన్న,  గూగుల్ శీను,   అజ్మీరా చిట్టిబాబు,   బానోతు చందర్,  బానోతు రామ్మూర్తి నాయక్,  ఆంగోత్ ఠాగుర్,  తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని 4వ వార్డ్ కౌన్సిలర్‌గా గొల్ల శ్రీశైలం యాదవ్‌ను గెలిపించాలని
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ): పఠాన్ చేరు మండలం చిట్కుల్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న మాజీ మండల...
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బాల స్వాస్థ్య శిబిరం విజయవంతం.
గెలిపించే బాధ్యత మీది... అభివృద్ధి  బాధ్యత నాది
పదేళ్లలో అప్పుల రాష్ట్రాన్ని మార్చిన కేసిఆర్. అప్పులు తీర్చలేక తిప్పలు పడుతున్నం
పుర జోరులో సింగరేణి సర్పంచుల హోరు.
వైరా పురా జోర్లో కారేపల్లి నాయకుల హావ.
ప్రజల సహకారంతో గెలుస్తునాం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి  సాధ్యం.