ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ. - రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించినట్లు. 

బిజెపి నాయకులు ఇందురు రాములు వెల్లడి.

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ.  - రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించినట్లు. 

లోకల్ గైడ్/తాండూర్:
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని బిజెపి నాయకులు ఇందురు రాములు, యు  రమేష్ పలువురు ఆదివారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో ఆయనకు శాలువ పూలదండతో ఘనంగా సన్మానించారు. అనంతరం బిజెపి కండువా కప్పి రాములును ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సమష్టిగా పనిచేయాలని ఎంపీ సూచించినట్లు ఆయన తెలిపారు. గ్రూప్ తగాదాలకు పోకుండా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేష్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య