తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
అన్న పుట్టినరోజున తమ్ముడు రక్తదానం.
By Ram Reddy
On
లోకల్ గైడ్ : షాద్‌నగర్
ఈ సందర్భంగా భాను యాదవ్ మాట్లాడుతూ, “మా అన్న పుట్టినరోజు నాకు పండగ లాంటిది. ఈ ప్రత్యేక రోజున ఎవరికైనా ఆరోగ్యం బాగా లేక రక్తం అవసరమైన వారికి నా రక్తం ఉపయోగపడాలని రక్తదానం చేశాను. వారి ఆశీర్వాదం ఎప్పుడూ మా అన్నపై ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రఘు, విజయ్ మరియు లల్లు యాదవ్ పాల్గొని భాను యాదవ్‌ను అభినందించారు. అన్న పుట్టినరోజును రక్తదానంతో జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారని పలువురు ప్రశంసించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Feb 2026 22:02:09
లోకల్ గైడ్ : షాద్‌నగర్
అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
