అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు.
ఎల్కగూడెంలో సర్పంచ్ బంధయ్య తో కలిసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన చలివేంద్రం పల్లి రాజు.
By Ram Reddy
On
జిల్లేడు చౌదరి గూడెం, (లోకల్ గైడ్):
మంజూరు చేయటం జరిగిందన్నారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ చాకలి బంధయ్య మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను ఎమ్మెల్యే శంకర్ అన్న సహకారంతో దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బోయ ఈదైయ్య ఇంటి నుంచి చిటుకూరి నవాజ్రెడ్డి ఇంటి వరకు సిసి రోడ్డు వేయటం జరుగుతుందన్నారు. గ్రామం లో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచ్ ని లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ చిల్కమర్రి రాంరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కామిటీ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
05 Feb 2026 22:02:09
లోకల్ గైడ్ : షాద్‌నగర్
అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
