మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఆత్మహత్య - రాష్ట్రంలో సంచలనం రేపిన సంఘటన

గెలుపుపై ధీమాగా ఉన్న మహదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బిజెపి అభ్యర్థి ఆత్మహత్య  - రాష్ట్రంలో సంచలనం రేపిన సంఘటన

నారాయణపేట జిల్లా

మక్తల్ మున్సిపాలిటీ 6 వ వార్డు బి జెపి అభ్యర్థి ఎరుకల మహదే వప్ప మంగళవారం తెల్లవారు జామున ఫ్యాన్ కు ఉరి వేసు కుని మృతిచెందా డు.రేపు పోలింగ్ అనగా నిన్నటిదాకా హుషారుగా ప్రచారం చేసి గెలుపుపై ధీమాగా ఉన్న మహదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.ఆత్మహత్యతో ఆయ న కుటుంబం,బిజెపి శ్రేణులుIMG-20260210-WA0093 ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గుర య్యారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.మహదేవప్ప ఆత్మహత్యకు అధికార పార్టీ వేధింపులే కారణమని బిజెపి నాయకులు ఆరోపిస్తూ ఆస్ప త్రి వద్ద ఆందోళనకు దిగా రు.పోలీసులే ఫిర్యాదు పత్రం రాసి భార్యతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు నాగురావునామాజీ ,కొండయ్య, రతంగ్ పాండురెడ్డి, పోలీసు లతో వాగ్వాదానికి దిగా రు.ఫిర్యాదులో ఏమి రాశారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ సంఘట నపై న్యాయ పోరాటం చేస్తా మని హెచ్చరించా రు.మహ దేవప్ప మృతికి ప్రగాఢ సంతా పం ప్రకటించా రు.ఆకుటుం బానికి అండగా బిజెపి నిలబ డుతుందని తెలిపారు.

వార్డు ఎన్నిక వాయిదా

మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బిజెపి అభ్యర్థి మహదేవప్ప రేపు పోలింగ్ అనగా ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడంతో వార్డు కౌన్సిలర్ ఎన్నిక వాయి దా పడింది.ఎన్నికల నిబంధ నల మేరకు ఎన్నికను వాయి దా వేసినట్లు తిరిగి ఎప్పుడూ నిర్వహించేది తెలుపుతామని ఎన్నికల రిటర్నింగ్ అధికాకారి తెలిపారు.
ఫోటో రైట్ అప్:1.ఆత్మహత్య   చేసుకున్న బిజెపి అభ్యర్థి మహదేవప్ప
2.ఆందోళనకు దిగిన బిజెపి నాయకులు 
_______________________

Tags:

About The Author

Latest News

బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు బోయగూడా సిసి రోడ్డు  అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన – గ్రామస్తుల ప్రశంసలు
  లోకల్ గైడ్: జిల్లేడు చౌదర్ గూడ :   జిల్లేడు చౌదర్ గూడ మండలంలోని ఎల్కగూడ గ్రామపంచాయతీ బోయగూడ లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే వీర్లపల్లి
ఇల్లందు మున్సిపాలిటి 20వ వార్డు కౌన్సిలర్ ఎండి జాఫర్ శాలువాతో ఘనంగా సన్మానించిన ఎన్ హెచ్ ఆర్ సీ ఆండ్ డబ్లూఈవో సభ్యులు
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్. 
దినసరి కూలీలపై కనికరంలేనిఆర్టీసీ డ్రైవర్.
కారేపల్లి  ఎస్సీ  స్మశాన వాటిక సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ మేదరి టోనీ ( వీరప్రతాప్ )
గుడి నిర్మాణానికి భారీ విరాళం.
కొత్తూరు మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు.