భద్రాచల రామయ్యకు బోగారం చేనేత కళాకారుల పట్టు వస్త్రలు.
సహకారం అందిస్తున్న సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్.
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మార్చి 17. (లోకల్ గైడ్).
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన చేనేత కళాకారులు భద్రాది రామయ్య కళ్యాణ మహోత్సవానికి చేనేత పట్టు వస్త్రాలు గ్రామ చేనేత కళాకారుల చేతి నైపుణ్యంతో నేసినా వస్త్రాలు పుణ్యక్షేత్రానికి ఇవ్వడానికి బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ తన వంతు సహకారం అందిస్తున్నారు, ఈ సందర్భంగా భద్రాచలం దేవాలయం ఈవో దామోదర్ రావు పట్టు వస్త్రాలు తయారు చేసే చేనేత మగ్గాలను పరిశీలించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, చేనేత కళాకారుల సంఘం అధ్యక్షులు రాపోలు గణేష్, ఎలగందుల కరుణాకర్, గుర్రం శ్రీనివాస్, గుర్రం సంతోష్, మిర్యాల సురేందర్, నేరటి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
