ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో

మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.

ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో

 
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మర్చి 29
టెక్రియాల్ గ్రామం 13 వ వార్డులో జరిగిన ఛత్రపతి శివాజీ మాహారాజ్,బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్,వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావారి స్వామీ, స్థానిక కౌన్సిలర్ కొత్తపల్లి  లలిత చిట్టిబాబు, కౌన్సిలర్లు కళ్ళే సావిత్రి సత్యం,మహేష్,సిద్ధిక్,వాజీద్,మాజీద్,భూపతి,మాజీ జెడ్పిటిసి కొత్తపల్లి మల్లన్న,మాజీ కౌన్సిలర్ శంకర్ రావ్, రవి,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ శివాజీ ఆశయాలను సాధిస్తూ,అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లినప్పుడే వారికీ మనమిచ్చే ఘనమైన నివాళులు అని తెలిపారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం