దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం

కడియాల కుంట తండా లోని రెండు గుళ్లో హుండీలు చోరీ

దేవుళ్ళ గుడిలో దొంగల బీభత్సవం

కడియాల కుంట తండా సేవాలాల్ మహారాజ్ మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి హుండీలు చోరీ  ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు

లోకల్ గైడ్ షాద్ నగర్

రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో మరియు బూరుగడ్డ తండా ఆంజనేయ స్వామి గుడిలో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బంజారాలారా ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ గుడిలో గత కొన్ని రోజుల క్రితమే నూతనంగా హుండీ నీ ఏర్పాటు చేయడం జIMG-20260220-WA0182రిగింది. అంతలోనే దొంగలు దోచుకుపోవడంతో  భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బూరుగడ్డ తండాలోని ఆంజనేయస్వామి గుడిలోని హుండీ నీ సైతం దొంగలు ఎత్తుకెళ్లడం జరిగింది. ఆంజనేయ స్వామి గుడిలోని హుండిని ఎత్తుకెళ్లి సమీపంలోని వ్యవసాయ పొలంలో పగలగొట్టి కానుకలను ఎత్తుకుపోవడం జరిగింది.దీంతో తండా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ పరిధిలోని రెండు గుళ్లో ఒకేరోజు చోరీ జరగడంతో తాండ ప్రజలు మరియు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం