కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 

నృత్యం  చేస్తూ  ఆనందోతోస్సవంలో మునిగి  తెలినారు.  

కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 4 :

కారేపల్లి  మండలకేంద్రం  లోనీ  రైల్వే స్టేషన్  ప్రాంగణంలో  లో రైల్వే  కార్మికులు  హోలీ  సంబరాన్ని అంబరాన్ని  అంటేలా  కేరింతలతో  మొబైల్  లో  సాంగ్స్  పెట్టుకుంటూ నృత్యం  చేస్తూ  ఆనందోతోస్సవంలో మునిగి  తెలినారు.  విధి  నిర్వహణలో ఎటువంటి  తరతమ్యం  లేకుండా ఒక్కరికీ  నొక్కరు  రంగులు  చల్లుకుంటూ  హోలీ  శుభాకాంక్షలు తెలుపుతూ  ఎంజాయ్  చేసినారు. విధి నిర్వహణలో  ఎటువంటి  నిర్లక్ష్య  ధోరణి చుపాకుండా  కొద్దిపాటి  సమయాన్ని కేటాయించి   హోలీ  సంబరాన్ని జరుపుకోవడం  జరిగింది. ఈ కార్యక్రమం  లో  రైల్వే స్టేషన్  ఎస్ ఎస్ ఇ /  పీ డబ్యూ ఏ వై  /  కె ఆర్ ఏ రామ్లాఖాన్,  స్టేషన్  మేనేజర్  పిడమర్తి ప్రసాద్,  ఎస్ సీ / ఎస్ టీ  సెక్రటరీ సోమందుల  రామంత్,  గుగులోత్ రమేష్,  తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం