టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .

టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .

 

లోకల్ గైడ్, వికారాబాద్ :

వికారాబాద్  ఏ.టి.సి. ఐ.టి.ఐ.లో ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మణు్ఫాక్చరింగ్ టెక్నీషియన్ కోర్సులు జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏ.టి.సి.)లో పీఎంకేవీవై 4.0 లోఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మణు్ఫాక్చరింగ్ టెక్నీషియన్ భాగంగా  18 ఇయర్స్ నిండిన అభ్యర్థుల నుండి కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్. నరేంద్ర బాబు మరియు ఎస్ ఏం షారుష్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఏ టీ సి తెలిపారు. 
మూడు  నెలల కాలపరిమితి గల ఈ స్వల్పకాలిక  శిక్షణ ద్వారా అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించవచ్చన్నారు. దీనికి పదవతరగతి, ఐ.టి.ఐ, డిప్లొమా, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. పూర్తి వివరాలకొరకు ప్రభుత్వ ఏ టీ సి వికారాబాద్ కార్యాలయంనందు  సంప్రదించగలరని ఆసక్తి గలవారు 
ఈఅవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఏం నరేంద్ర మాస్టర్ ట్రైనర్ ఫోన్ : +919550112364.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం