రతంగ్ పాండురెడ్డి నీ సన్మానించిన మండల నాయకులు

రతంగ్ పాండురెడ్డి నీ సన్మానించిన మండల నాయకులు

నారాయణపేట ఏప్రిల్ 1:
 బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన కే.రతంగ్ పాండ్ రెడ్డినీ బుధవారం  మండల నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జ్యోతి సాయిబన్న,మండల నాయ కులు వెంకట్ రాములు, బాలరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులుగణప ,సర్పంచులు చంద్ర శేఖర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3.రతంగ్ పాండురెడ్డి నీ సన్మానించిన మండల నాయకులు
______________________

Tags:

About The Author

Latest News