దామర్చేడ్ గ్రామంలో వైభవంగా రంజాన్ వేడుకలు
By Ram Reddy
On
లోకల్ గైడ్/ బషీరాబాద్
వెల్లివిరిసిన మత సామరస్యం
ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ "ఈద్ ముబారక్" శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో హిందూ సోదరులు సైతం పాల్గొని ముస్లిం మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగ జరుపుకోవడం ద్వారా దామర్చేడ్ మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో
ఉప సర్పంచ్ సిహెచ్, రవీందర్, వార్డు మెంబర్స్ కొవ్వూరు నరేష్, నాడేపల్లి వెంకటయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పంచర్ షాప్ బాబా,శ్రీనివాస్ రెడ్డి,
పత్రిక విలేకర్ శ్యామ్, యువకులు గోవర్ధన్,నరేష్, శాంతు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
01 Apr 2026 18:51:09
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
