తెలుగు దినపత్రికలో వచ్చిన “వారికి అన్ని అమ్మే” అనే క్యాప్షన్‌తో ప్రచురితమైన వార్తపై స్పందించిన
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, తక్షణమే స్పందించి, సంబంధిత విషయాన్ని స్థానిక తహశీల్దార్ సైదులుని విచారించమని ఆదేశించారు.
By Ram Reddy
On
ఖమ్మం :లోకల్ గైడ్ :
మంత్రి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వెంటనే స్థల పరిశీలన చేసి, సమస్యను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా శ్రీమతి తూమాటి కృష్ణవేణి కి రెండు పడక గదుల ఇల్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినవి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తూ వారి పక్కనే నిలుస్తామని హామీ ఇచ్చారు.
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
