మెగా రక్త దాన శిబిరం ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు
By Ram Reddy
On
ఖమ్మం జిల్లా సత్తుపల్లి: లోకల్ గైడ్ :
సత్తుపల్లి జేవియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వకులు బ్రహ్మ కుమారి సమాజ సంఘసేవ ఆధ్వర్యంలో విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్బంగా మెగా రక్త దాన శిబరంలో పాల్గొని రక్తం దానం వలన ఆపద లో వున్నా వారి ప్రాణాలు కాపాడటం కోసం ఉపయోగ పడుతుంది అని అది ఎంతో మంచి ఆలోచన అని దీన్ని ఏర్పాటు చేసిన బృందంనీ మరియు రక్త దానం చేసిన పలువురునీ అభినందించటం జరిగింది.
Tags:
About The Author
Latest News
04 Sep 2025 20:12:15
కామారెడ్డి,లోకల్ గైడ్ :
ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల...