ముగియనున్న శ్రావణమాసం బోనాలు

కొట్రలో ఘనంగా పోచమ్మ అమ్మ వారి బోనాలు

ముగియనున్న శ్రావణమాసం బోనాలు

లోకల్ గైడ్ న్యూస్ ఆగస్టు 22 (కల్వకుర్తి)

 వెల్దండ మండలం కొట్ర గ్రామంలోని శ్రావణమాసంలో పోచమ్మ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో పోతురాజుల విన్యాసాలతో శివ సత్తుల ఆటలతో  యువకుల కేరింతల మధ్యలో బోనాలు బొడ్రాయి చుట్టూ ఊరేగింపుతో  డబ్బు చప్పులతో డోలు వాయిదాల నడుమ శివశక్తుల పూనకాల యువకుల పిల్లల కేరింతలు చూపులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి బోనాల సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది అమ్మ వారు పోచమ్మకు కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారికి మొక్కులు అప్పచెప్పు తూ కొట్ర గ్రామంలోని పిల్లపాపలతో వర్షాలు బాగా పడి  పాడి పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో  బూత్కురి మల్లేష్, కొప్పు బాలరాజ్, పర్వతాలు ,మల్లేష్, రవీందర్, రామస్వామి, నిరంజన్  వెంకటయ్య, శ్రీరాములు, శివ, రవీందర్, కృష్ణయ్య, రాములు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్