రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన.

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన.

 మిర్యాలగూడ జనవరి 25 
 (లోకల్ గైడ్ తెలంగాణ )

మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోనిఅడవిదేవులపల్లి – బౌద్ధమగుళ్ల* వద్ద వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి* ఆలయాన్ని దర్శించుకొని.పవిత్ర కృష్ణా నదిలో ప్రాతఃకాలంలో స్నానం ఆచరించి,సూర్యభగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించి,
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అభిషేక మహోత్సవంలో పాల్గొని సకల జగత్తుకు
శక్తి, ఆరోగ్యం, తేజస్సు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని హృదయపూర్వకంగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అడవిదేవులపల్లి మండల నాయకులు, స్థానిక గ్రామస్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య