పెనుబల్లి మండలం -- లంకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల లో చీఫ్ మినిస్టర్ కప్ కార్యక్రమంలో పాల్గొన్న,సత్తుపల్లి  శాసనసభ్యులు  డాక్టర్ మట్టా రాగమయి .

పెనుబల్లి మండలం -- లంకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల లో చీఫ్ మినిస్టర్ కప్ కార్యక్రమంలో పాల్గొన్న,సత్తుపల్లి  శాసనసభ్యులు  డాక్టర్ మట్టా రాగమయి .

 పెనుబల్లి :లోకల్ గైడ్:
 కొత్త లంకపల్లి, పాత లంకపల్లి, ఎరుగట్ల, రామచంద్రపురం, మండలపాడు గ్రామాల పాఠశాల క్రీడాకారుల అందరకు కలిపి రుద్రాక్ష పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల లో చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలు నిర్వహన కార్యక్రమం ప్రారంభించిన. ఎమ్మెల్యేరాగమయి 
 వాలీబాల్ పోటీలు ప్రారంభించి, టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన రాగమయి 
 క్రీడాకారులకు, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు, గ్రామ యువతకు చక్కని సందేశం ఇచ్చిన,ఎమ్మెల్యే రాగమయి .. 
 పల్లెల నుంచి ప్రపంచ విజేతలగా  నిలవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి మంచి క్రీడా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసిన  రాగమయి దయానంద్...

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు