నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం

శ్వేతార్కలో ప్రారంభమైన16 రోజుల నవరాత్రి ఉత్సవాలు

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం

హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్):

కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి తొలుత  స్వామివారికి ఉదయం ఐదు గంటలు 30 నిమిషాలకు సుప్రభాత సేవ అనంతరం శ్వేతార్క  గణపతి స్వామి వారి సహస్రనామ స్తోత్రం    పారాయణము అనంతరం స్వామివారికి అభిషేకము అర్చన హారతి తీర్థ ప్రసాద వితరణ అనంతరం భక్తుల గోత్ర అమలచే విశేష పూజలు అనంతరం మండపస్థిత ఆవాహిథ దేవత నవగ్రహ పూజ హోమము 16 రోజుల పాటు ఉత్సవ పూజ పంచాంగ దీక్షతో గణేశ యాగము అనంతరం మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక శివాభిషేకం  సహస్రనామార్చన సహస్ర మోదకాలతో సహస్రనామార్చన అనంతరం సాయంత్రం ఏడు గంటలకు నాంపల్లి నాగా శ్రీ  బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది అనంతరం ఏడు గంటల 30 నిమిషాలకు రాజ దర్బారు  సేవ నిర్వహించడం జరిగిందని అన్నారు.  ఈభక్తులందరికీ మధ్యాహ్నము, రాత్రి వేళల్లో మహా అన్నదానం   కార్యక్రమాలు బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ , అయినవోలు సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గజవాడ అనంతశర్మ అర్చకులు ఆనంద్ కుమార్ త్రిపాఠి మనోజ్ త్రిపాటి హరికృష్ణ , దేవాలయ కార్యకర్తలు ఉమాదేవి ఉమారాణి భాగ్యలక్ష్మి రాధా సుజాత సులోచన సునీత అనురాధ వెంకటసై  గంటా సీనమ్మ విజయ కోటి కవిత  సాయి తేజ స్వరూప్ చంద్ ఉత్సవాల ఇన్చార్జ్ తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 
 ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రమ రవీందర్ యాదవ్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని అన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్