జనగామ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ
By Ram Reddy
On
జనగామ జిల్లా,లోకల్ గైడ్ ):-
జనగామ పట్టణంలో ఆదివారం బోనాల పండుగ కన్నుల పండుగ జరిగింది. బోనాల పండుగను పురస్కరించుకొని ప్రతి గడప నుంచి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకువచ్చిన మహిళలు అమ్మవారి దేవాలయంలో బోనం సమర్పించారు, జనగామ మధ్యలో ఉన్న బొడ్రాయి తల్లి దేవాలయంలో మొదలై పోచమ్మ తల్లి మహంకాళి దేవాలయం, అమ్మ బావి ఉప్పలమ్మ తల్లి దేవాలయం, భక్తిశ్రద్ధలతో అమ్మ వారికి బోనాలు సమర్పించారు. జనగామ ప్రజలందరినీ పిల్లాపాపను చల్లగా చూడు తల్లి అని వేడుకుంటూ బోనాలు అమ్మవారికి సమర్పించారు
Tags:
About The Author

Latest News
11 Aug 2025 21:46:00
(లోకల్ గైడ్)నల్గొండ జిల్లా : పేరు పుట్టుక – “నల్లకొండ” నుండి “నల్గొండ” వరకు
నల్గొండ జిల్లా చరిత్రలో పేరు పుట్టుకకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పూర్వం...