ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల

ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల

 


గండిపేట్ (లోకల్ గైడ్); ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్లను అధికారులు బుధవారంసాయంత్రం ఓపెన్ చేశారు. జలాశయం ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీగా వర్షం కురవడంతో 2 గేట్లను ఒక ఫీట్  పైకి ఎత్తారు.దీంతో మూసీ నది దిగువ ప్రాంతానికి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, రెండు రెండు గేట్లను ఎత్తడంతో మూసీనది పరివాహక ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.  ఎగువ కురుస్తున్న వర్షానికి జలాశయానికి ఉన్ ప్లో- 1200 క్యూసెక్లు ఔట్ ప్లో -226 క్యూసెక్లు,ప్రస్తుత నీటి మట్టం ,1788.60 పీట్లు, 3,579 టిఎంసీలు ఉన్నట్లు అధికారం తెలిపారు. మండల ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, జలమండలి శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్