టీజేఎఫ్ రజతోత్సవ సభను విజయవంతంకు విశేషకృషి.

టీజేఎఫ్ రజతోత్సవ సభను విజయవంతంకు విశేషకృషి.

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్.

నల్లగొండ.(లోకల్ గైడ్)

ఈ నెలాఖరుణ మే 31న హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించ తలపె ట్టిన టీజేఎఫ్ రజతో త్సవ సభలను విజయవంతం కోసం విశేషకృషి చేద్దామని టీయూ డబ్ల్యూజే హెచ్14 3 జిల్లా అధ్యక్షులు గుండగోని జ యశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఎంపిడి వో కార్యాలయ సమావేశ మందిరంలో యూనియన్ సర్వసభ్య స మావేశం జరిగింది. ఈసంద ర్భంగా ఆయన రజతోత్సవ సభల వా ల్ పోస్టర్ ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అంత కుముందు నూతనంగా ఏర్పాటు చేసిన మిర్యాలగూడ నియోజ కవర్గ టియుడబ్ల్యూజే కమిటీతో పాటు ఆయా మండల కమిటీలను జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి తో కలిసి ప్రకటించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉ ద్యమ సంస్థగా టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. మిర్యా లగూడ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్క జర్నలిస్టు యూనియ న్లకు రహితంగా టీజేఎఫ్ రజతోత్సవ సభలకు పెద్ద ఎత్తున తరలివ చ్చి విజయవంతం చేయాలని పునరు ద్ఘాటించారు. టీయూడబ్ల్యూ జే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్నెబోయిన మట్ట య్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మీ డియా అకాడమీ మాజీ చైర్మన్ అ ల్లం నారాయణ సార్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫో రం అన్ని రాజకీయ పార్టీల నాయ కులను ఏకతా టిపైకి తీసుకువచ్చి బలమైన ఉద్యమాన్ని నిర్మించి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు కొన సాగించిందన్నారు. నాటి పోరాట ఘట్టా లు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వివరించారు.జల వి హార్ లో నిర్వహించనున్న జర్నలి స్టుల జాతరకు అధిక సం ఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి రజతో త్సవ సభలను విజయ వంతం చే యాలని కోరారు. అనంతరం టీజేఎఫ్ రజతోత్సవ మహా సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో టీ యూ డబ్ల్యూజే (హెచ్-143) మిర్యా లగూడ నియోజకవర్గ కమిటీ, మి ర్యాలగూడ పట్టణం, మండల కమి టీ నూతన కార్యవర్గాలను ప్రక టిం చారు. ఈ కార్యక్రమంలో టీయూ డబ్ల్యూజే (హెచ్-143) జిల్లా ప్రధా న కార్యదర్శి శేషరాజుపల్లి వీర స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి దం డ భాస్కర్, జిల్లా కార్యనిర్వా హక కార్యదర్శి మల్లె నాగిరెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు విరగని లక్ష్మీనా రాయణ,జిల్లా కార్యదర్శి బొం గరాల మట్టయ్యలు పాల్గొన్నారు.నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక.. టీయూడబ్ల్యూజే (హె చ్-143) గౌరవ అధ్యక్షులుగా వల్లాల వేణు (ఈటీవీభారత్), లీగ ల్ అడ్వైజర్లుగా బి. వేణుగోపాల్ రా వు (ఈనాడు-లీగల్), జె. శ్రీని వాస్ (ఆంధ్రజ్యోతి-లీగల్), అధ్యక్షులుగా జంగా లక్ష్మణ్ యాదవ్ (వార్త), ఉ పాధ్యక్షులుగా దైద రవిందర్ (సూ ర్య దిశ), కుంచం వెం కట్ (T న్యూ స్), ఎం. రామానుజాచారి (నమస్తే తెలంగాణ), ప్ర ధాన కార్యదర్శిగా కో య సునీల్ (R-TV), సహాయ కార్యదర్శు లు గా మంద లక్ష్మణ్ , కాట్రాజ్ అశోక్ (స్వతంత్ర టీవీ), దైద వెంకటే శ్వర్లు (ప్రజాలహరి), బొం గర్ల సైదులు (మన సాక్షి), కోశాధికారిగా ఎం. రామకృష్ణ (V6 News), కార్యవర్గ సభ్యులుగా కొలిపాక నా గేందర్ (దిశ), పుట్టల నగేష్, జెర్రి పోతుల ప్రసాద్, కందుకూరి సుద ర్శన్, చిట్యాల సురేందర్, ములుకూరి వినయ్, దైద నాగరాజు (గ ని) తదితరులు ఎన్నికయ్యారు.

Tags:

About The Author

Related Posts

Latest News

విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం విహే ఆధ్వర్యంలో టాలీ విత్ జి.ఎస్.టి (GST) ఉచిత శిక్షణ ప్రారంభం
లోకల్ గైడ్: ఖమ్మం: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ – ఖమ్మం (విహే) ఆధ్వర్యంలోమహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా...
నాణ్యమైన ఆహారాన్ని తాజాగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ళ విద్యార్థులకు అందేలా పటిష్ట చర్యలు.....
కొయ్యడ మల్లేష్ కు ముచర్ల సత్తన్న పురస్కారం..  
బాధిత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజల వద్దకే వచ్చిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...
సిద్దిపేటలో మీడియా అకాడమీ శిక్షణా తరగతులు
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ...
నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.