నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.

IMG-20250717-WA0004 విద్యార్థులతో సహపంక్తి భోజనం.
*లోకల్ గైడ్/ తాండూర్:* 
నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని పెద్దేముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం, మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహన్ని సందర్శించి, విద్యార్థులు,తోటి సిబ్బందితో కలిసి సాయంకాల భోజనం చేశారు.ఈ నేపథ్యంలో, మధ్యాహ్న భోజనం, అభ్యాసన సామర్థ్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు కలుషితం లేని నాణ్యమైన ఆహారంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైమన్, జూనియర్ అసిస్టెంట్ అవినాష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్. నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం- తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్.
విద్యార్థులతో సహపంక్తి భోజనం.*లోకల్ గైడ్/ తాండూర్:* నాణ్యమైన ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని పెద్దేముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం, మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి...
అక్రమ తవ్వకాలు వెంటనే ఆపాలి
*గవర్నర్ చేతుల మీదుగా అలూర్ వాసికి డాక్టరేట్ పట్టా 
అప్పుడే పుట్టిన శిశువును చీకట్లో పారవేసిన వేసిన తల్లి కుటుంబ సభ్యులు...
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంట 
ఘనంగా పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...