తాండూరులో భారీ ర్యాలీ.
By Ram Reddy
On

మాదకద్రవ్యాల పైన అవగాహన.
లోకల్ గైడ్/ తాండూర్:
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా... గురువారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి ఇందిర చౌక్ వరకు విద్యార్థులతో కలిసి డిఎస్పి బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో, భారిగా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు...మత్తు పదార్థాలకు బానిసలై, ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆయన సూచించారు. అంతేకాకుండా, మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News

21 Aug 2025 13:02:15
గండిపేట్ (లోకల్ గైడ్); ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్లను అధికారులు బుధవారంసాయంత్రం ఓపెన్ చేశారు. జలాశయం ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీగా