శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: వరంగల్ సీపీ

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: వరంగల్ సీపీ

హనుమకొండ జిల్లా ప్రతినిధి మార్చి02(లోకల్ గైడ్ :

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో దుద్దిళ్ల శ్రీపాదరావు 91వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీపాద రావు చిత్రపటానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీసీపీలు, అదనపు డీసీపీ, ఏసీపీ, ఇతర పోలీస్ అధికారులు పూలతో నివాళులర్పించారు. ప్రజాసేవకు అంకితమైన మహా నాయకుడు శ్రీపాదరావు అని వరంగల్ సీపీ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News