ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు 89వ. జయంతి వేడుకలు
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.మార్చి 2. (లోకల్ గైడ్).
తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు, ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్రావు, ఉప కోశాధికారి గూడ రాజేశ్వరరావు, ప్రచార కార్యదర్శి గూడ జయరాం, సహాయ కార్యదర్శి దేవులపల్లి అశోక్ కుమార్, ఆర్. బి. రాములు తదితరులు పాల్గొన్నారు
Tags:
