వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల పనితీరు పై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం.

వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ల పనితీరు పై మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం.

హైదరాబాద్ : లోకల్ గైడ్

   సచివాలయం లో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తన శాఖ లోని వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర పాలన వ్యవహారాల పై అధికారులతో,కార్పొరేషన్ చైర్మన్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట త్మకముగ వ్యవసాయ రంగం కు అధిక నిధులు కెటాయిస్తుందని అందుకు అనుగుణంగా  వార్షిక ప్రణాళిక లు ఏర్పాటు చేసుకొని రైతులకు మేలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు