బార్ కౌన్సిల్ ఎన్నికలలో సీరియల్ నంబర్ 77కు తొలి ప్రాధాన్యత.

నా ఆత్మీయ మిత్రుడు మహేష్ కుమార్ ఆకులకు ఓటు వేసి గెలిపించాలని రియాల్టర్ వి.నరేందర్ విజ్ఞప్తి.

బార్ కౌన్సిల్ ఎన్నికలలో సీరియల్ నంబర్ 77కు తొలి ప్రాధాన్యత.

హైదరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో అడ్వకేట్ మహేష్ కుమార్ అకుల న్యాయవృత్తి గౌరవం, న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచారు. న్యాయవాదుల హక్కులు, వృత్తి ప్రమాణాల పరిరక్షణ, యువ న్యాయవాదుల సంక్షేమం, బార్, బెంచ్ సమన్వయం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనుభవం, నిబద్ధతతో గుర్తింపు పొందిన మహేష్ కుమార్ అకుల బార్ కౌన్సిల్‌లో న్యాయవాదుల గళాన్ని బలంగా వినిపించగల సమర్థ అభ్యర్థి అని మద్దతు దారులు పేర్కొన్నారు. నా ఆత్మీయ మిత్రుడైన మహేష్ కుమార్ అకులను బార్ కౌన్సిల్ సభ్యుడిగా గెలిపించాలని ప్రముఖ రియాల్టర్ వి.నరేందర్ కోరారు. 2026 జనవరి 30న జరిగే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో సీరియల్ నంబర్ 77 వద్ద ఉన్న అడ్వకేట్ మహేష్ కుమార్ అకులకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల కు విజ్ఞప్తి చేశారు. సంప్రదించ వలసిన ఫోన్ నంబర్ 9848933536.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు