కౌన్సిలర్గా ఆశీర్వదించండి.
మనోహర్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి.
By Ram Reddy
On
- కాంగ్రెస్ పార్టీ 15 వార్డు అభ్యర్థి ఎల్లప్ప.
లోకల్ గైడ్/తాండూర్:
మున్సిపల్ ఎన్నికల్లో 15 అవార్డు నుంచి నన్ను ఆశీర్వదించండి అని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎల్లప్ప వార్డు ప్రజలను వేడుకున్నాడు. గురువారం ఎన్నికల్లో భాగంగా 15వ వార్డు నుంచి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారూ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారీ మెజార్టీతో గెలిపిస్తే మనోహర్ రెడ్డి సహకారంతో సంపూర్ణంగా వార్డును అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
