సమ్మక్క–సారలమ్మ గద్దల వద్ద మేయర్  ప్రత్యేక పూజలు

17వ డివిజన్ శ్రీనివాసనగర్‌లో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దల వద్ద ఖమ్మం

సమ్మక్క–సారలమ్మ గద్దల వద్ద మేయర్  ప్రత్యేక పూజలు

IMG-20260129-WA0124ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ శ్రీనివాసనగర్‌లో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దల వద్ద ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవార్లకు పుష్పహారాలు సమర్పించి, బోనాలు అర్పిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. నగర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఖమ్మం నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మేయర్ అమ్మవార్లను ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో ఉపమేయర్ ఫాతిమా జోహార, స్థానిక కార్పొరేటర్ దనల రాధ, మహిళలు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం మేయర్‌ను స్థానికులు అభిమానంతో అభినందించారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు