జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ పర్యటన.

మధ్యాహ్న భోజన ప్రక్రియ పరిశీలన జిల్లా కలెక్టర్ కే హైమావతి 

జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ పర్యటన.

సిద్దిపేట బ్యూరో లోకల్ గైడ్ 

సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట గ్రామంలోనీ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికరంగా వండాలని  వంట సిబ్బందిని ఆదేశించారు అదేవిధంగా
రాయపోల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  కలెక్టర్  సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓపి రిజిస్టర్ అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ  చేశారు. మెడికల్ ఆఫీసర్ నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు ఆసుపత్రి సమయపాలన పాటిస్తూ ప్రతిరోజు  రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరియుIMG-20260218-WA0279
రాయపోల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆహార పదర్థాలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత మెరుగుపరచాలని రుచికరంగా వండాలని వంట సిబ్బందికి సూచించారు

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం