ఉపాధ్యాయులై ఆకట్టుకున్న విద్యార్థులు

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకు న్నారు.

ఉపాధ్యాయులై ఆకట్టుకున్న విద్యార్థులు

నారాయణపేట ఫిబ్రవరి 18:
నారాయణపేట మండలం జాజాపూర్  ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకు న్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవ హరించి విశేషంగా ఆక ట్టుకున్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టులో చక్కగా బోధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మొత్తము 25 మంది విద్యార్థులు ఉపాధ్యా యులుగా వ్యవహరించారు.  ఎమ్మెల్యే గా లావణ్య జిల్లా కలెక్టర్  గా కృష్ణవేణి,జిల్లా విద్యాశాఖ అధికారి గా ఆది త్య ,మండల విద్యాధి కారిగా రాఘవేణి, ఉపాధ్యాయు లుగా భారతి అక్షిత అనిత కేశవకుమార్ రాహుల్ నవ్య శ్రీ ఆర్ నవీన్ రిత్విక అక్షయ మహేశ్వరి శ్రీలేఖ సలోని ఎల్ శిరీష దీపిక చరణ్ సాయి చరణ్ రేవంత్ ప్రభాస్ శ్రీవాణి మానస అంజలి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవ హరించి ఆకట్టుకున్నారు. విద్యార్థులనుప్రధానోపాధ్యాయురాలు,ఉపాద్యాయులు అభినందించారు.
ఫోటో రైట్ అప్:6.ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు
_______________________

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం