28వ డివిజన్‌ ప్రకాష్ నగర్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో

పునుకొల్లు నీరజ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

28వ డివిజన్‌ ప్రకాష్ నగర్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం నగరంలోని 28వ డివిజన్‌ ప్రకాష్ నగర్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో  ఖమ్మం నగర మేయర్ శ్రీమతి 
పునుకొల్లు నీరజ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన గృహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాల ద్వారా పేద కుటుంబాలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తోందని అన్నారు. గృహప్రవేశానికి  వచ్చినందుకు  ఇంటి యజమానులు మేయర్ మర్యాదపూర్వకంగా సన్మానించారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గజ్జల లక్ష్మి వెంకన్న ఇందిరమ్మ ఇల్లా సభ్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం