రిపోర్టర్ సృజన్  పరామర్శించిన ఆర్థిక సహాయం అందించిన

డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్

రిపోర్టర్ సృజన్  పరామర్శించిన ఆర్థిక సహాయం అందించిన

 
 
 లోకల్ గైడ్ ప్రతినిధి 
మహబూబాబాద్ జిల్లా 
 
డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన ఏబీఎన్ రిపోర్టర్ సృజన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన  డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ ....
 
ఈ సందర్భంగా సృజన్  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 
 
అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానవత్వాన్ని చాటుతూ, డాక్టర్ వివేక్  ఆర్థిక సహాయం అందించారు.
 
ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టులకు తోడుగా నిలవడం సామాజిక బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాల్లో సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
 
*త్వరగా కోలుకోవాలి సృజన్  మీకు మేమంతా అండగా ఉన్నాం అని వివేక్  తెలిపారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్,   డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గూగులోతు సూర్య ప్రకాష్,జవహర్ లాల్,దేవేందర్,శివ వర్మ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు......
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.