రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
By Ram Reddy
On
నారాయణపేట ఏప్రిల్ 8:
ప్రత్యేకంగా యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిస రిగా ఉండాలని సూచించా రు. రోడ్డు పై శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వ్యవహరించా లన్నారు.రాంగ్ సైడ్ డ్రైవింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరిం చారు. ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు చేపడుతున్నా మని, అందరూ సహకరిం చాలని కోరారు.ఈ కార్యక్ర మంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.వాహన దారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
______________________
Tags:
About The Author
Latest News
08 Apr 2026 23:24:30
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
