మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తు చేసుకోవాలి..

ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్ ను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు.

మైనార్టీ గురుకులాల్లో దరఖాస్తు చేసుకోవాలి..

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ఈ సందర్భంగా ప్రవేశాలకు సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్ ను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యా సంస్థల్లో 5వ తరగతి నుండి ఇంటర్ మొదటి ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని,మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నీరటి రాజేశ్వరి,విజిలెన్స్ అధికారులు ఎండి తాహెరుద్దిన్,అకాడమీ కోఆర్డినేటర్ రిజ్వాన్,మంచిర్యాల కళాశాల,పాఠశాల ప్రిన్సిపల్  మందపెల్లి సంధ్య,చెన్నూరు పాఠశాల ప్రిన్సిపల్ గోపి,చెన్నూర్ కళాశాల ప్రిన్సిపల్ సమ్మయ్య,బెల్లంపల్లి ప్రిన్సిపల్ నీలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు