జన ఆదరణ పొందిన జనం స్ఫూర్తి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.

మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజల తరఫున అన్ని విధాల వారధిగా దినపత్రికలు పనిచేయాలని సూచించారు.

జన ఆదరణ పొందిన జనం స్ఫూర్తి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.

జడ్చర్ల జనవరి 25 లోకల్ గైడ్.

జడ్చర్ల పట్టణ కేంద్రంలోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో జడ్చర్ల జనం స్ఫూర్తి న్యూస్ రిపోర్టర్ సయ్యద్ ఫరూక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనం స్ఫూర్తి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రజల తరఫున అన్ని విధాల వారధిగా దినపత్రికలు పనిచేయాలని సూచించారు. జనాదరణ పొందిన జనం స్ఫూర్తి న్యూస్ ఇకముందు కూడా ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య