నల్గొండలో మెన్స్  ట్రెంజ్ సెలూన్ షాప్ ప్రారంభం - మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.

పట్టణ, గ్రామ, ప్రజలు, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు.

నల్గొండలో మెన్స్  ట్రెంజ్ సెలూన్ షాప్ ప్రారంభం - మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.

 

  నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రకటించి .( లోకల్ గైడ్ )

నల్గొండ పట్టణం హైదరాబాదు రోడ్డు యూనియన్ బ్యాంక్ ఎదురుగా  ట్రెంజ్ సెలూన్ షాపును నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, నిర్వాహకులు రయాన్ ప్రారంభించి మాట్లాడారు. నల్గొండలో నూతనంగా ఏర్పాటుచేసిన  మెన్స్  ట్రెంజ్ సెలూన్ షాప్ లో మొట్టమొదటిసారిగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రారంభం ప్రస్తుత జీవనశైలి మార్పులో భాగంగా రకరకాల ప్యాషన్లతో, ఆకట్టుకునేలా హెయిర్ కటింగ్, గడ్డం, పేస్ వాష్, హెయిర్ కలర్స్, సహజమైన రసాయనలతో శుభకార్యాలకు  అన్ని రకాల కటింగ్, గడ్డాలు, చేయబడునని ఇతర షాపుల కంటే పూర్తిగా సరసమైన ధరలకులు చేయబడునని మాట్లాడారు  పట్టణ, గ్రామ, ప్రజలు, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో నజీర్, ఆసీస్, షయాబాజ్, వహీద్, లతీఫ్, సమీర్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు  తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు