మహాశివరాత్రి పర్వదినమున శివాలయలలొ జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొన్న జనసేన నాయకులు : ప్రేమ కుమార్
By Ram Reddy
On
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 15( లోకల్ గైడ్ ప్రతినిధి)
ఈ శివరాత్రి పర్వదిన పూజలలొ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, పోలెబోయిన శ్రీనివాస్ , బందిరెడ్డి గోపి,గుడి కమిటీ నెంబర్లు బిక్షపతి గౌడ్ వెంకటపతి రాజు సత్యనారాయణ నాగేంద్ర కుమార్ మన్నెమ్మ వర్రె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
27 Feb 2026 20:19:01
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
