జడ్చర్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.

జడ్చర్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మిడ్జిల్ , ఏప్రిల్ 1: (లోకల్ గైడ్ ):

జడ్చర్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనంపల్లి అనిరుద్ రెడ్డి  చేతుల మీదుగా పెద్దగుడ్ల గ్రామపంచాయతీకి చెందిన మూడవత్ సక్రి కి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేగవత్ రాజు, ఉప సర్పంచ్ అంగోతు శ్రీను నాయక్ పాల్గొని చెక్కును లబ్ధిదారునికి అందించారు. కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, శ్రీను నాయక్,స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News