బానోత్ వెంకట్రావు కు పలువురు నేతలు ఘనంగా నీవాళ్లు 

నగదు వితరణ 

బానోత్ వెంకట్రావు కు పలువురు నేతలు ఘనంగా నీవాళ్లు 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 18  :

సింగరేణి  మండలం దుబ్బతండా  గ్రామ  పంచాయతీ  మేకలతండా  గ్రామం  నందు  బానోత్ వెంకట్రావు ( కొండి ) మరణంతో గ్రామంలో  విషాదఛాయాలు అలుముకున్నాయి . సరిగ్గా  జనవరి 17, 2026  నా  వెంకట్రావు  భార్య  కొండమ్మ ఆరోగ్య  రీత్య  మరణించాగా  కుటుంబ సభ్యులు  ఇంటి  ఆడదిక్కును కోల్పోయినం  అన్నా  బాధలో నుండి ఇప్పుడిప్పుడే  బైటకు వస్తున్న తరుణంలో  వెంకట్రావు  కూడా  రెండు నెలలా  లోపే  మరణించడం  అటూ కుమారుడు  పవన్  కళ్యాణ్ , గ్రామ పంచాయతీ  ప్రజలు, బంధువులు కన్నీటి  రోధనలతో  మిన్నంటినై . ఈ దూరదృష్టకరమైన  సంఘటన  అటూ కారేపల్లి  మండలం  లో  వివిధ పార్టీ లా రాజకీయ  నాయకులున్ని  సైతం కన్నీటి నీ తెప్పించే  విధంగా  ఉన్నా హృదయ విధారక  సంఘటన . వెంకట్రావు (కొండి ) వృత్తి  రీత్య  మేకలతండా హాస్టల్  లో వంట  సెక్షన్ లో  పనిచేస్తూ ఉంటాడు . ఈ మరణ వార్త తెలుసుకున్న  హాస్టల్  వార్డెన్ , తోటి అధ్యాపక  సిబ్బంది  తో  వెంకట్రావు భౌతిక  కాయాన్ని  సందర్శించి  ఘనంగా పూల  మాలతో  నీవాళ్లు  అర్పించి, కుమారుడు  పవన్  కళ్యాణ్ కు మనోధైర్యాన్ని  చేకూర్చి  5,000 / రూపాయల  నగదును వితరణ గా అందజేసినాడు.

ఎల్ ఐ సీ రమేష్ నగదు వితరణ : 

మేకలతండా గ్రామ నివాసీ భూక్యా రమేష్ నాయక్ (ఎల్ ఐ సీ ) ఆపద ఉందంటే క్షణల్లో ముందుండి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని , ఇస్తూ ప్రతీ ఒక్క కుటుంబానికి అండగా ఇంటి పెద్ద కొడుకుల ఎంతో అంతా నగదును అందజేయడం జరుగుతుంది. అదే క్రమంలో వెంకట్రావు (కొండి ) మరణ వార్త విన్న క్షణంలోనే  కొండి పార్థివా దేహాన్ని సందర్శించి కుమారుడు పవన్ కళ్యాణ్ కన్నీళ్లు చూసి తనుకూడా కన్నీటిని ధీగా మింగుతూ పవన్ ను హోదార్చి మోనోదైర్యాని నింపినాడు .కొండి దహన సంస్కార్ణకై  ఎల్ ఐ సీ రమేష్ 3,000 / వేల రూపాయలను అందజేసినాడు.

 కొండీకీ  " ఇమ్మడి "ఘనంగా నీవాళ్లు :

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారేపల్లి మండల ప్రధాన అనుచరుడు ప్రజల గుండెల్లో చేరగని ముద్రని సంపాదించుకున్న ఇమ్మడి తిరుపతి రావు , మాజీ దుబ్బతండా సర్పంచ్ పొంగులేటి అనుచరుడు సంతోష్ నాయక్  మేన మామా అయినా వెంకట్రావు  పార్థివా దేహాన్ని సందర్శించి ఘనంగా నీవాళ్లు అర్పించినాడు. పవన్ కళ్యాణ్ , సంతోష్ కు మనోధైర్యాన్ని అందించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినాడు. ఈ కార్యక్రమం లో ఆవుల కృష్ణ సాగర్ ( నూడిల్స్ పాయింట్ ), భూక్యా మోహన్, ఆర్ యం పీ భాష , భూక్యా గణేష్ నాయక్, రవీందర్, హనుమా, రాందాస్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం