సత్తుపల్లి పట్టణం- ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం-వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ

యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్  .

సత్తుపల్లి పట్టణం- ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం-వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవసాయ

  సత్తుపల్లి:లోకల్ గైడ్:

నియోజకవర్గం లోని సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి తల్లాడ మండలాలకు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-2026 ద్వారా రాయితీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు.ఐదు మండలాల్లోని లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీపై రోటవెటర్స్, బేయిలర్స్,స్ప్రేయర్స్లు పంపిణీ చేశారు..ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్  మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదని, పెట్టుబడి భారమవుతుందని తెలిపారు.అందుకే ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు.ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో సాంకేతిక, యాంత్రీకరణ మార్పులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, కల్లూరు మున్సిపాలిటీ  చైర్మన్ దారావత్ మోహన్ నాయక్, సత్తుపల్లి ఏఎంసి వైస్ చైర్మన్  గొర్ల వెంకటప్ప రెడ్డి,సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,వ్యవసాయశాఖ అధికారులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు..*

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం