నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.
రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు.
By Ram Reddy
On
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. . మార్చి 17. (లోకల్ గైడ్).
తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఆర్కేపురంలోని సమావేశ మందిరంలో మంగళవారం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ,ప్రధాన కార్యదర్శి కానాలశ్యాంసుందర్రావు, ఉపాధ్యక్షుడు దేవులపల్లి రంగారావు ,ఉప కోశాధికారి గుడా రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి దేవులపల్లి అశోక్ కుమార్, సహాయ కార్యదర్శి మల్యాల వెంకటేశ్వరరావు, ప్రచారకార్యదర్శి గుడా జయరాం, ఈసీ మెంబర్ చకిలం నరసింహారావు ,కస్తూరి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
