చెక్కులు గాను 11,51,500 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే

పెనుబల్లి మండల సిఎంర్ఫ్ చెక్కులు & కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు

చెక్కులు గాను 11,51,500 రూపాయలు విలువ గల చెక్కులు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే

లోకల్ గైడ్ : 

పెనుబల్లి మండల సిఎంర్ఫ్ చెక్కులు & కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందించిన.....సత్తుపల్లి  శాసనసభ్యులు  డాక్టర్ మట్టా రాగమయి .
పెనుబల్లి :లోకల్ గైడ్ :మండలం లోని మొత్తం 38 సిఎంర్ఫ్ 
పెనుబల్లి మండలం లోని మొత్తం 101 చెక్కులు  ఎస్సీ  25,బీసీ 62,బీస్ ఈ 01,ఏబీసీ 13 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులు సుమారు కోటి రూపాయలు పైగా విలువ గల  చెక్కులు లబ్ధిదారులకు అందించిన.. ఎమ్మెల్యేరాగమయి .
 లబ్ధిదారులకు, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్  ప్రజలకు అందిస్తున్న కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి పథకాలు గురించి వివరించారు..

.. ..

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు