మహా శారద హాస్పిటల్ వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

బిజెపి జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి 

మహా శారద హాస్పిటల్ వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

వికారాబాద్ జిల్లా లోకల్ గైడ్ :
వికారాబాద్ జిల్లా కేంద్రంలో  శుక్రవారం రోజున బీజేపీ నాయకులు మా శారద హాస్పిటల్ ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోడీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై హర్షిస్తూ, జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి  ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ......
మాట్లాడుతూ న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల ఉత్పత్తుల నుండి ఆటోమొబైల్స్ వరకు జీఎస్టీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారని పేద , మధ్యతరగతి వారికి చాలా ఉపయోగ పడింది అని తెలిపారు. కార్యక్రమంలో
జనరల్ సెక్రెటరీ రాయిపల్లి మాధవి, జనరల్ సెక్రెటరీ, పటేల్ విజయ్ కుమార్ తాండూర్, పెంటయ్య గుప్తా పరిగి జనరల్ సెక్రెటరీ, ఉపాధ్యక్షులు, గదిగె, శివరాజ్, ఉపాధ్యక్షులు, పి,సాయి రెడ్డి గౌతపూర్, ఎర్రోళ్ల లక్ష్మయ్య ఉపాధ్యక్షులు, ట్రెజరర్, జే, హనుమంత్ రెడ్డి, హరికృష్ణ యాదవ్ కార్యదర్శి, బర్ల రఘుపతి కార్యదర్శి,  సేవా కార్యక్రమముల కన్వీనర్ కుడిత్యాల రాములు, మీడియా కన్వీనర్ టి, మోహన్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్, టీ, రాఘవేందర్, సీనియర్ నాయకులు ప్యాట శంకర్, రైల్వే బోర్డు మెంబర్ సుధాకర్ ఆచారి, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News