బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి కార్పొరేట్లకు సన్మానం.
By Ram Reddy
On
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో నూతనంగా గెలుపొందిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్‌ను బీజేపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ గారు, బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ , తదితరులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన కార్పొరేటర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, నల్గొండ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం అని ఆకాంక్షించారు.
Tags:
About The Author
Latest News
27 Feb 2026 20:19:01
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
