పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 

పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 

తుర్కపల్లి ,మార్చి 7( లోకల్ గైడ్ )

 

తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి జీవిలికపల్లి భవ్య శ్రీ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌమార విద్య, ఎయిడ్స్ వ్యాధి నిరోధకత అవగాహన పోస్టర్ తయారీపై నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ బహుమతిని అందజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోమల్ల వెంకటేశం ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సోమల్ల కల్పన, ప్రధానోపాధ్యాయుడు రాంపల్లి శ్రీనివాస్,ఉపాధ్యాయులు దేస శ్రీనివాసాచారి, పెద్ది బిక్షమయ్య, పలుగుల సతీష్ కుమార్ ,దూదిపాల జ్యోతి ,ముసుకుల సుజాత, చింతలపూడి విశ్వేశ్వరరావు, శ్రీ రాంభట్ల మాధురి, బీరవెల్లి హరిత, బండి మధుకర్, రాజమైన అంబాజీ, ఆదరాసుపల్లి వెంకటలక్ష్మి, భూక్య గోవింద్, విద్యార్థిని అభినందించారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల