అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
- ఎస్సై ప్రశాంత్ వర్ధన్.
By Ram Reddy
On
లోకల్ గైడ్/తాండూర్:
ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని
రుక్మాపూర్ గ్రామ శివారులో ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసి కేసు నమోదు చేసి చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే సంబంధిత వ్యక్తులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags:
About The Author
Latest News
07 Mar 2026 22:06:31
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
