మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

మంత్రి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి  .ఏప్రిల్ 4 .(లోకల్ గైడ్).

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ సాధికారిక  శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో
ఓయూ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వలిగొండ శ్రీనివాస్  కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి. ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన
9న మాజీ మంత్రివర్యులు తన్నీరు.హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం.